తెలుగు వార్తలు » AP DGP Sawang
ఏపీ డీజీపీ సవాంగ్‌కు.. మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంపై చేస్తోన్న అరాచకాలు మీకు తెలియాలని లేఖ రాస్తున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని.. కనీసం వాక్ స్వాతంత్ర్యం కూడా లేదని వైసీపీ గవర్నమెంటును విమర్శిస్తూ.. బాబు, డీజీపీకి లేఖ రాశారు. ‘రాష్ట్