తెలుగు వార్తలు » AP DGP Rk Takur
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంపై శాప్ మాజీ ఛైర్మన్ పీఆర్ మోహన్ డీజీపీ ఠాకూర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం డీజీపీని కలిసిన ఆయన తన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేయకుండా చట్టాన్ని ఉల్లంఘించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2015 జనవరి 28వ తేదీన �