తెలుగు వార్తలు » AP DGP receives Awards
టెక్నాలజీ వినియోగంలో ఏపీ పోలీస్ శాఖకు అవార్డుల పంట పండింది. సాంకేతిక పరిజ్ఞాన వినియోగంలో జాతీయ స్థాయిలో పోలీస్ శాఖకు పది అవార్డులు వచ్చాయి