తెలుగు వార్తలు » AP Deputy CM Amjad Basha family
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. ఆయనతో పాటు భార్య, కుమార్తెకు కూడా కరోనా వైరస్ సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో వీరికి కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో..