ఏపీలో అధికార, ప్రతిపక్షాల మధ్య కల్తీ సారా వార్ కొనసాగుతుంది. రాష్ట్రంలో కల్తీ సారా, జే బ్రాండ్ మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారని టీడీపీ ఆరోపిస్తుంది.
Deputy CM K.Narayana Swamy: తమిళనాడు బార్డర్లో ఉండే ఈ ఏరియా చాలా ప్రత్యేకమైంది. అందుకే, అక్కణ్నుంచి ఎన్నికైన నారాయణస్వామికి కూడా రాజకీయంగా ప్రత్యేకత ఉంది. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామి.
పెట్రోల్ ధరల్లాగే ఏపీలోనూ రాజకీయాలు భగభగ మండుతున్నాయి. కేంద్రం తగ్గించినా.. ఏపీ ఎందుకు ఫాలో కావడం లేదని ఆందోళనబాటు పట్టాయి కమలదళం.
Andhra Pradesh: టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తీరును తూర్పారబట్టారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణకు రాజకీయ చతురత, అనుభవం ఏముందని సూటిగా ప్రశ్నించారు ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. పవన్ కళ్యాణ్
క్యారెక్టర్ లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం నా వ్యక్తిత్వానికే లోటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
ఆదివాసీ దినోత్సవం వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్గా మారిపోయారు ఏపీ డిప్యూటీ సీఎం , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి. వేడుకలో పాల్గొని ఆడిపాడారు. స్టెప్పులేసి విద్యార్థుల్ని సర్ప్రైజ్ చేశారు.
ఆడవాళ్ల పుట్టుకనే.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవహేళన చేస్తే.. సీఎం జగన్ మహిళా పక్షపాతిగా దేశానికే ఆదర్శమయ్యారని విజయనగరంలో వ్యాఖ్యానించారు..
అయనో ఉప ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి తరువాత అంతటి పదవి. అంతే కాదు.. అయన ముఖ్యమంత్రి కన్నా వయస్సులో పెద్దవాడు. అయితేనేం, అయన తన కన్నా చిన్నవాడైనా ముఖ్యమంత్రి..
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా..ఆయన భార్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే, తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తనకు కరోనా సోకడంపై స్పందించారు.