తెలుగు వార్తలు » AP Cyclone fani
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ‘ఫొని’ తుఫాన్ బాధితుల కోసం వినూత్న రీతిలో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా తుఫాన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులకు తమ క్షేమ సమాచారాన్ని అందించడం కోసం ‘ఐ యామ్ సేఫ్’ అనే ఆప్షన్‌ను ఫేస్‌బుక్ యాక్టివేట్ చేసింది. కాగా ఈ ఆప్షన్‌ను భారత్‌లోని ఫేస్‌బుక్ �
ఫొని తుఫాను ప్రభావంపై ఆరా తీసిన గవర్నర్ నరసింహాన్. ఏపీ సీఎం చంద్రబాబు, సీఎస్ సుబ్రమణ్యంతో ఫోన్లో మాట్లాడని గవర్నర్. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వాతవరణ పరిస్థితులు, సహాయ కార్యక్రమాలపై మాట్లడిన గవర్నర్. ఫొని తుఫాను సహాయ, పునరావాస ఏర్పాట్లపై గవర్నర్‌కు వివరించిన సీఎస్.