తెలుగు వార్తలు » AP CS LV Subramanyam
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. పెట్టుబడిదారుల నమ్మకాన్ని జగన్ ప్రకటన దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చింది.
హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక అధికారులను మార్చిన వైసీపీ ప్రభుత్వం.. తాజాగా ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో సిఫార్సులతో అవసరానికి మించి నియమించిన 42 మంది సిబ్బందిని తొలగించాలని నిర్ణయించింది. ఈ మేరక�
అమరావతి: ఫొని తుపాను వల్ల ఉద్యాన పంటలు నష్టపోయాయని.. బాధిత రైతులకు పరిహారం ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించినట్టు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు. మంత్రివర్గం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంతో గానీ, ఇంకెవరైనా అధికారులతో గానీ తమకెలాంటి సమస్యాలేదన్నారు. అధికారుల సహకారం, అ�
ఫొని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో 11 మండలాలు, విజయనగరంలో ఐదు మండలాలు ప్రభావితం అయ్యే అవకాశముందన్నారు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం. ఫొని తుఫానుపై ఢిల్లీ నుంచి కేంద్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా మినహా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన