వన్ సిట్టింగ్ లో టెన్త్, ఇంటర్, డిగ్రీ చదువుకోవచ్చు.. మమ్మల్ని సంప్రదించండి అన్న యాడ్స్‌ను తరుచూ చూస్తుంటే వాళ్ళం. ఇలానే చీటింగ్ చేసేవాళ్లు కూడా ఉన్నారు జాగ్రత్త.
మూగ, చెవిటి వారికి సర్వం కల్పించడానికి helping society for deaf అనే సంస్థను ప్రారంభిస్తున్నాము... అంటూ వచ్చి మిమ్మల్ని మాయ చేస్తారు. ఏమార్చి క్షణాల్లో అక్కడ విలువైనవి అన్నీ కొట్టేస్తారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. కామవరపుకోట మండలం తడికలపూడిలో భారీ చోరీ జరిగింది. పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని సాంతం దోచేశారు దొంగలు.