జస్ట్ ఎనిమిదే ఎనిమిది రోజులు. ఏడు నెలల రికార్డును తుడిచి పెట్టేసింది. అవును ఇది ఇండియాలో ఏడు నెలల తర్వాత డైలీ కరోనా కేసుల పరిస్థితి. దీంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయ్యింది. జగన్ సర్కార్ వైద్య రంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్స్ పై దృష్టి సారించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాట్