తెలుగు వార్తలు » AP Covid 19 Guidelines
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.