తెలుగు వార్తలు » AP Council Chairman corona positvive
ఏపీ శాసనమండలి చైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు.