తెలుగు వార్తలు » AP Council
ఏపీ శాసనమండలి రద్దుకు శాసనసభ ఆమెదం లభించింది. మండలి రద్దు తీర్మానంపై శాసనసభలో విసృత చర్చ జరిగింది. మెజార్టీ సభ్యులు మండలి రద్దు చేయాలంటూ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ అంశంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహించగా.. ఎక్కువ మంది సభ్యులు మద్దతు తెలపడంతో తీర్మానం పాసయినట్టుగా స్పీకర్ ప్రకటించారు. మొత్తం 133 మంది సభ్యులు సభలో ఉండగ�
ఏపీలో శాసన మండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. సోమవారం దీనిపై అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకుంటామని సభలో ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. కీలక బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడం, చైర్మన్ తీరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. అసలు మండలిలో ఏం జరిగిందన్న దానిపై మంత్రులు సుద�
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సోమవారం పలు కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులపై అధికార, విపక్ష సభ్యుల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఆరు బిల్లలకు మండలి ఆమోదం లభించింది. ఆమోదం పొందిన బిల్లుల వివరాలు : 1. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లు 2. ఆంధ్రప్రదేశ్ సంస్కృతిక, వారసత్వపు బోర్డు చట్టం సవర