తెలుగు వార్తలు » AP Corona Lockdown
లాక్ డౌన్ నిబంధనల సడలింపు నేపధ్యంలో గుంటూరు జిల్లా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు పొందుగుల చెక్ పోస్ట్ వద్ద జనం తాకిడి పెరిగింది. అయితే సరైన అనుమతి పత్రాలు లేక ఎండలో నిలిబడి ఉన్న 50 మందిని అధికారులు దాచేపల్లి మార్కెట్ యార్డ్ కు తరలించారు. ఇక మరోవైపు తెలంగాణ నుండి ఆంధ్ర వచ్చే వలస కూలీలను సొంత ప్రాంతాలకు తరలించేందుకు పొందుగ�