తెలుగు వార్తలు » AP Corona Effect On Political Leaders
ఆంధ్రాలో కోవిడ్-19 రోజురోజుకు ప్రమాదకరంగా విస్తరిస్తోంది. భారీ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. అన్ని జిల్లాల్లో వైరస్ ప్రభావం తీవ్రంగానే ఉంది. ఆదివారం ఏకంగా 5వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.