తెలుగు వార్తలు » AP Corona cases increase
కరోనా సమయంలో ప్రపంచవ్యాప్తంగా వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిది. ఇక రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో వారి సేవలు మరింత అవసరమని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.