తెలుగు వార్తలు » AP cops make headway in Vijayawada 'gang war' episode
ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే ఇరువర్గాలకు సంబంధించిన 33 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు..తాజాగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.