తెలుగు వార్తలు » AP CMO SMS
AP CMO And SEC: లోక్‌సభ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారని.. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్(ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఎస్‌ఎంఎస్ పంపించారు. ఇక తనకు అందిన మెసేజ్�