తెలుగు వార్తలు » AP CM YS Jagan new Policy on Sand
ఏపీలో ఇసుకను వినియోగదారులకు సులభంగా అందించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర భూగర్భగనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు.