తెలుగు వార్తలు » AP CM YS Jagan Mohan Reddy pongal wishes
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారుజామున భోగి మంటలను వేసి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు తెలుగు ప్రజలు. కాగా సంక్రాంతిని పురస్కరించుకొని ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ‘‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించిం�