తెలుగు వార్తలు » AP CM YS Jagan Launches 2nd Phase Of 'Vahana Mitra'
ఈ పథకానికి అర్హత కలిగి ఉండి కూడా ఎవరైనా డబ్బులు పొందలేకపోతే ఆవేదన చెందొద్దని సీఎం జగన్ చెప్పారు. ఎవరైనా సరే..తాము అర్హులుగా భావిస్తే వార్డు, గ్రామ సచివాలయానికి వెళ్లి, పథకం అర్హతలు తెలుసుకోవాలని చెప్పారు.