తెలుగు వార్తలు » ap cm ys jagan interesting comments on capital and governance in assembly
ఏపీలో శాసన మండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. సోమవారం దీనిపై అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకుంటామని సభలో ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. కీలక బిల్లులను మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపడం, చైర్మన్ తీరుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. అసలు మండలిలో ఏం జరిగిందన్న దానిపై మంత్రులు సుద�