తెలుగు వార్తలు » AP CM YS Jagan gives Targets
ఏపీలో వైసీపీ నేతలకు సీఎం జగన్ ఓ బిగ్ టాస్క్ ఫిక్స్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి.. కొత్త ఐడియాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. విమర్శలను పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సందర్భంగానే.. వైసీపీ నేతలకు కూడా సీఎం ఓ టార్గ్‌ట్ ఇచ్చినట్టు సమాచారం. అక్టోబర్ 15 తర్వాత ఏపీలో స్�