తెలుగు వార్తలు » AP CM YS Jagan distributes cheques to Agri Gold depositors
అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఏపీ సీఎం జగన్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటి వరకూ.. అగ్రిగోల్డ్ న్యాయం జరగని నేపథ్యంలో.. జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తిగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతగా చెల్లింపులు జరిపింది ఏపీ సర్కార్. 10 వేల లోపు ఉన్న