తెలుగు వార్తలు » AP CM serious on YSRCP MLA
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆనంకు షోకాజు నోటీసులు ఇవ్వాలని ఎంపీ విజయసాయి రెడ్డికి సూచించారు జగన్.. వ్యక్తిగత ఆధిపత్యం ప్రదరిస్తే వేటు తప్పదని స్ట్రాంగ్ ఆదేశాలు ఇచ్చారు. ఇకపై పార్టీ గీత దాటి మాట్లాడొద్దని వెంటనే ఆనంకు చెప్పాలని జగ�