ఏపీ రాజధానిని మారుస్తారని జరుగుతున్న ప్రచారాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. మంత్రుల ప్రకటనతో రాజధాని రైతులతో పాటు ప్రజల్లో ఆందోళన నెలకొందని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలే గందరగోళానికి కారణమయ్యాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి మారిత