తెలుగు వార్తలు » AP CM Latest News
ప్రైవేటు స్కూళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రతి స్కూల్‌ను ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెడతామని… తెలుగు కూడా తప్పనిసరి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని చదువుకునే పిల్లలందరికీ మేనమామనవుతానని సీఎం అన్నారు. రాజన్న బడి సందర్భంగా తాడేపల్లి �
గుంటూరులో ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ శుక్రవారం మీడియాకు తెలిపారు. నగరంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తు