తెలుగు వార్తలు » AP CM Jagana
రేపు(ఆగస్ట్ 12) ‘జగనన్న చేయూత’ పథకం ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది మహిళలకు ఈ ఏడాది 4 7 00 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు.
గత ప్రభుత్వం అంచనాలను ఎప్పుడు అందుకోలేదు అని ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ఆరోపించారు. రెండంకెల ఆర్ధిక వృద్ధి ఎప్పుడు జరిగిందని ఆయన నిలదీశారు. 2019 నుంచి ఆర్ధిక మాంద్యం ఉందని ఆయన పేర్కొన్నారు. 2018-2019 ఆర్ధిక ప్రగతి ఎక్కడ సాధించారు అని టీడీపీని నిలదీశారు. యనమల ఆర్థిక అంశాలపై వారానికి ఒకసారి ప్రస్థావన తె�
విజయవాడలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ వేడుకలను వైసీపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వేడుకల్లో భాగంగా గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ మువ్వన్నల జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. మొదట అమర వీరులకు నివాళులు అర్పించిన గవర్న