తెలుగు వార్తలు » AP CM Jagan reached secretariat under tight security at Amaravathi
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల మహా ధర్నా 56వ రోజుకి చేరింది. ఈ ఆందోళనలో భాగంగా మందడంలో భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. సీఎం జగన్ సచివాలయం వైపు వస్తోన్న నేపథ్యంలో, మందడంలో మహా ధర్నా చేస్తోన్న రైతులు రోడ్డుపైకి రాకుండా.. పోలీసులు శిబిరం ఎదుట ముళ్ల ఫెన్సింగ్, బారిగేడ్స్‌ను అడ్డుగా పెట్టారు. ధర్నాకి అనుమతి లేదని.. రైతులతో వాదన