తెలుగు వార్తలు » AP CM Jagan Participates Vizag Utsav 2019
ఆర్కేబీచ్‌లోని విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు రెండు రోజుల పాటు విశాఖ ఉత్సవ్ కొనసాగనుంది. సీఎం జగన్ రాక సందర్భంగా విశాఖలో అభిమానుల సందడి నెలకొంది. అడుగడుగునా జగన్‌కు ప్రజలు నీరాజనాలు పలుకుతూ మానవహారం చే�