తెలుగు వార్తలు » AP CM Jagan Meets TS CM KCR
హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్.. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. విభజన అంశాలు, నీటి పంపకాలపై ఇరువురు సీఎంలు చర్చించినట్లు సమాచారం. కేసీఆర్‌తో సమావేశానికి ముందు జగన్ రాజ్‌భవన్‌కు వెళ్లి తెలంగాణ గవర్నర్ నరసింహన్‌తో కూడా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కాగా.. ముఖ్యంగా కృష్ణాకు గోదా�