తెలుగు వార్తలు » AP CM Jagan meets Pilli Subhash Chandra Bose and Ummareddy at Tadepalli
రేపటి ఏపీ కేబినెట్, అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ అంశాలపై ప్రభుత్వం వ్యూహరచనలో నిమగ్నమైంది. తాడేపల్లి నివాసంలో.. డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌చంద్రబోస్, శాసనమండలి విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బిల్లులు, మండలిలో ప్రభు�