తెలుగు వార్తలు » AP CM Jagan Latest News
విద్యా వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకువస్తోన్న ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం అదే దిశలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు చెక్ పెట్టేలా సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాజాగా స్కూళ్లు కాలేజీల అడ్మిషన్ల విషయంలో కటాఫ్ విధించింది. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రైవేట్, కార్ప
ఏపీ మంత్రివర్గం ఖరారయింది. జగన్ కేబినెట్‌లో 25 మందికి స్థానం కల్పించారు. అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తూ మంతివర్గాన్ని ఏర్పాటుచేశారు వైఎస్ జగన్. ఉదయం 11.49 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. సచివాలయంలోని ఖాళీ స్థలంలో మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం జరగనుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్�
ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మార్క్ పాలనతో ముందుకు సాగుతోన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకదానివెంట ఒకటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. అదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై మరోసారి స్పష్టం చేశారు. ఇప్ప
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. శనివారం ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అక్కడ రాజ్‌భవన్ లో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ లతో సమావేశమయ్యారు. అనంతరం రాజ్‌భవన్ లోని సాంస్కృతిక మందిరంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. రాత�