తెలుగు వార్తలు » AP CM Jagan For Muslims
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపిస్తూ ముందుకు సాగిపోతున్నారు. గత మూడురోజుల్లోనే అధికారుల బదీలీలు, కొత్తవారి నియామకం, శాఖలపై సమీక్షలు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా రంజాన్ పండగ నేపథ్యంలో ముస్లీం సోదరులకు శుభవార్త అందించారు ఏపీ కొత్త సీఎం. రం�