తెలుగు వార్తలు » AP Cm Jagan Cabinet
ఏపీ సీఎం జగన్ కేబినెట్‌లోకి మరో డిప్యూటీ సీఎం రాబోతున్నారట. ప్రస్తుతం ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహించే.. పిల్లి సుభాస్ చంద్రబోస్, మంత్రిగా మత్య్స శాఖ బాధ్యతలు నిర్వహిస్తోన్న..
151 మంది ఎమ్మెల్యేలతో ఘన విజయం సాధించిన వైసీపీ 25 మంది మంత్రులతో తాజాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం జగన్ ఆచితూచి మంత్రుల పేర్లను ఖరారు చేశారు. రేపు ఉదయం 11.49 గంటలకు వెలగపూడిలోని సచివాలయ ప్రాంగణంలో నూతన మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయనున్�