తెలుగు వార్తలు » ap cm handrababu
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ప్రధాని మోడీ మోసం చేశారని, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేస్తున్నారు. అయితే.. ధర్మపోరాట దీక్షలో తెలుగు తల్లి వేషంలో కనిపించి అందర్నీ ఆశ్చర్యం చేశారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ. ‘నా తల్లి భరత మాత సాక్షిగా నా రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న కేంద్రం