తెలుగు వార్తలు » ap cm chnadrababu son
వైసీపీ నాయకత్వంపై ట్విట్టర్లో విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి నారా లోకేస్, రాష్ట్రంలో ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత జగన్ కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ శాఖలో ప్రమోషన్లు, కొండవీడులో రైతు ఆత్మహత్య, ఎమ్మెల్యే చింతమనేని విషయంలో వైసీపీ కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తుందని విమర్శించారు. డీఎస్పీల ప్రమోషన