తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్రంగా మండిపడ్దారు ఏపీముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ డెవలప్‌మెంట్ చూసి ఓర్వలేకపోతున్న ఆయన.. జగన్‌తో కలిసి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మన రాష్ట్రానికి రావాల్సిన లక్షల కోట్ల ఆస్తులను కొట్టేసిన కేసీఆర్.. అమరావతి నిర్మాణానికి రూ.500కోట్లు ఇద్దామనుకున్నానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దే�