తెలుగు వార్తలు » AP CM Birthday
సెన్సేషనల్ డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ…ఇప్పుడు వివాదాల వర్మగా మారిపోయారు. ఆయన సినిమాకి బజ్‌ను వివాదాల ద్వారానే తెచ్చుకుంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మూవీ తర్వాత వర్మ ఏ సినిమా తీస్తాడా అని ఆడియెన్స్ అంతా
కేంద్ర ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు పనికట్టుకోని మరీ మోదీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. మోదీ కూడా ఏపీ పర్యటన సమయంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసు�