తెలుగు వార్తలు » AP Civic polls will remain postponed: SEC
ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ మరికొంత కాలం వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. కరోనా కంట్రోల్ లోకి రాకపోవడవంతో వాయిదాను కొనసాగించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కొనసాగింపు, హైకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిలిపివేత కొనసాగిస్తున్నామన్న ఎస్‌ఈసీ.. పరిస్థితులు అదుపులోకి వచ్చాక స్టేట�