సినిమా టికెట్ రేట్ల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తనదైన తరహాలో స్పందించారు. సినిమా ఇండస్ట్రీలో చాలా సమస్యలు ఉన్నాయని..
రామ్ గోపాల్ వర్మ-నాగబాబు వీళ్లిద్దరూ ఉప్పు నిప్పులాంటివారు. వర్మ పేరు ఎత్తితేనే మెగా బ్రదర్ చిర్రెత్తుతారు. అలాంటిది వర్మకు ససోర్ట్ చేస్తూ ట్వీట్ చేశారు నాగబాబు.
చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య టికెట్ రేట్లపై మాటల తూటాలు పేలుతున్నాయి. అటు ఆర్జీవీ ఎంట్రీతో హీటెక్కిన ఈ ఇష్యూ, కింగ్ నాగార్జున కామెంట్స్‌తో...
ఆది లేదు.. అంతం లేదన్నట్టుగా సాగుతోంది APలోని సినిమా వివాదం. పూటకో కామెంట్. రోజుకో రచ్చగా మారింది మూవీ టికెట్ల వ్యవహారం. సామాన్య ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ధరలు తగ్గించాలంటోంది ఏపీ ప్రభుత్వం. జీవో ప్రకారం అయితే కిరాణా కొట్టు, టీ బండి కంటే దారుణంగా కలెక్షన్లు ఉంటాయంటోంది చిత్ర పరిశ్రమ.