తెలుగు వార్తలు » AP Chief Secretary
ఏపీ నూతన సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని నుంచి ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్‌గా...
ఆరు నెలల క్రితం ప్రభుత్వాధినేతగా బాధ్యతలు చేపట్టినప్పట్నించి వైఎస్ జగన్ దూకుడు ప్రదర్శిస్తూనే వున్నారు. అవినీతిరహితంగా తన పాలన వుంటుందన్న జగన్ అందుకనుగుణంగా పలు చర్యలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ విధానంతో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇదే కోవలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త సీఎస్‌గా నీలం సాహ్ని నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులను జారీ చేసింది. నీలం సాహ్ని 1984 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారిణి. కాగా, ఇటీవలే ఆమె కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి రిలీవ్ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ ఉత్�
అమరావతి: ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన ఈ భేటీలో పలువురు మంత్రులు, నాలుగు శాఖల ముఖ్యకార్యదర్శులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరవు, ఫొని తుపాను ప్రభావం, తాగునీటి సమస్యతో పాటు వాతావరణ పరిస్థితులు, ఉపాధి హామీ పథకం పనులకు నిధుల చెల్లింపు అంశాలపై కీలకంగా చ�