తెలుగు వార్తలు » AP chief minister YS Jagan assures to provide 1.5 lakh jobs
ఏపీ ముఖ్యమంత్రిగా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకువెళ్తున్న వైఎస్ జగన్ నిరుద్యోగులకు మరో తీపికబురు అందించారు. గ్రామ వాలంటీర్లు కాకుండా మరో లక్షన్నరకు పైగా ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న గ్రామ, వార్డు సచివాలయాల్లో పదేసి చొప్పన ఉద్యోగాలను కొత్త వాళ్లతోనే భర్తీ చేస్తామని ఏసీ సీఎం వై�