తెలుగు వార్తలు » AP Capital Lands
రాజధాని అమరావతి వివాధం మరోసారి తెరపైకి వచ్చింది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ విషయంపై పరస్పరం విమర్శల దాడి చేసుకుంటున్నాయి. మధ్యలో కులం పంచాయితీ కూడా వచ్చి చేరింది. రాజధాని ప్రకటనకు ముందే కొంతమంది టీడీపీ నేతలు అక్కడ భూములు కొన్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. అంతేకాదు ఒక కులం వారి కోసమే అక్కడ టీడీపీ రాజధాని నిర్మ�