తెలుగు వార్తలు » AP capital bills referred to select committee
బుధవారం రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై శాసనసభ నేడు చర్చించింది. దీనిపై మాట్లాడిన పలువురు మంత్రులు, శాసనసభ్యులు మండలిని రద్దు చేస్తేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రజా సంక్షేమానికి మండలి ఆటంకంగా మారిందని �
అసెంబ్లీలో మండలిపై చర్చ జరుగుతోంది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును మండలి ఛైర్మన్ షరీఫ్ సెలక్ట్ కమిటీకి రిఫర్ చేసిన నేపథ్యంలో.. శాసనసభ్యులు తన అభిప్రాయాలను వెల్లిబుచ్చుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ప్రసంగించారు. మండలిలో కూడా బిల్లుపై చర్చ జరగాలని పంపిస్తే, దానిపై రాజకీయం చేశారని నాని ఆరోప