తెలుగు వార్తలు » ap capital area
పది రోజుల పాటు రెస్ట్ తీసుకున్న జనసేనాధిపతి పవన్ కల్యాణ్ రాజధానిపై జరుగుతున్న రగడలోకి ఎంటరయ్యారు. సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన పవన్ కల్యాణ్.. మంగళవారం అమరావతి ప్రాంతంలోని గ్రామాలలో పర్యటించనున్నారు. రాజధానికి సంబంధించిన అంశాలతో కూడిన ఓ బుక్‌లెట్‌ని పార్టీ మీటింగ్‌కు హాజరైన వారందరికి పంచిపెట�