తెలుగు వార్తలు » ap capital
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం మౌలిక వసతులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విశాఖలో పెరగనున్న యాక్టివిటీస్‌కు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, వేగంగా పనులు జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అమరావతిలో నెలకొన్ని ప్రస్తుత పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు. రాజధాని ఏరియాలో ప్రస్తుతం స్తబ్దత నెలకొనడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పరిరక్షణ ప్రతీ ఒక్క ఆంధ్రుడి బాధ్యత అని ఆయనంటున్నారు.
అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడంతో దొనకొండ క్రమంగా తెరమరుగైంది. అయితే తాజాగా మరోసారి దొనకొండ తెరమీదికి వచ్చింది. అయితే ఈసారి రాజధానిగా కాదు.. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యలు స్థానికుల్లో కొత్త ఆశల్ని రేపుతున్నాయి.
నటుడు కృష్ణంరాజు, నిర్మాత అశ్వనీదత్ - ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ కోసం భూములు ఇచ్చిన తమకు నష్టపరిహారం చెల్లించాలే ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. తన 31 ఎకరాల భూమికి నష్టపరిహారం చెల్లించాలని కృష్ణంరాజు పిటిషన్ వేశారు.