తెలుగు వార్తలు » ap capita. andhra capital
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై మండి పడ్డారు మాజీ ప్రభుత్వ విప్, తెలుగుదేశం నేత కూన రవికుమార్. సొంత ఊరికి కనీసం రహదారి, మౌలిక సదుపాయాలు కల్పించలేని తమ్మినేని అమరావతి రాజధానిని ఎడారితో పోల్చడం సిగ్గు చేటంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు కూన. స్పీకర్ స్ధానంలో వుంటూ ఆంధ్రా బిత్తర సత్తిలా తమ్మినేని వ్యవహరిస్తున్నారని విమర్�