తెలుగు వార్తలు » AP Call Center Effect
ఏపీలోని కాల్ సెంటర్ ఎఫెక్ట్‌కి సీఐ సస్పెన్షన్‌కి గురయ్యాడు. అనంతపురం జిల్లా కదిరి టౌన్ సీఐ మల్లికార్జున గుప్తాపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన అవినీతికి పాల్పడుతున్నట్లు.. ఆరోపణలు రావడంతో.. సీఐని సస్పెండ్ చేశారు డీఐజీ. ఫిర్యాదుదారుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు కాల్స్ రావడంతో.. డీఐజీ కాంతీరాణా విచారణకు ఆదేశిం�