తెలుగు వార్తలు » AP Cabinet Meeting On July 15
ఈ నెల 15న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఆ రోజున ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయం ఒకటో బ్లాక్లో మంత్రి మండలి భేటీ జరగనుంది.