తెలుగు వార్తలు » AP cabinet assembly 'Disha Bill'
ఏపీ సీఎం జగన్ తీసుకొచ్చిన దిశ చట్టంపై సామాన్య ప్రజల నుంచే కాదు సెలబ్రిటీల నుంచి ఊహించని మద్దతు లభిస్తుంది. తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా..జగన్ తీసుకొచ్చిన చట్టాన్ని సమర్థించారు. తప్పు చేస్తే చనిపోతాం అన్న భయం వేస్తేనే, మహిళలపై దాడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఫాలో కా